GHMC Elections 2020: Special Eye On Social Media | Secuirty Arrangements | Oneindia Telugu

2020-12-01 410

GHMC Elections 2020: For GHMC polling Police department made tight secuirty arrangements for 150 divisions in the city.Total 50 thousand police were deployed.mask compulsory for ghmc polling ec said. without mask no vote in GHMC polls

#GHMCElections2020
#GHMCpolling
#GHMCElectionsSecuirtyArrangements
#Hyderabad
#TRS
#BJP
#Police
#Congress
#Telangana
#MaheshBhagwat
#AnjaniKumar

జీహెచ్ఎంసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే 9490617111కు సమాచారం అందించాలని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు.